KTR ఆర్మూర్ ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలు | Telugu Oneindia

2023-11-10 160

కేటీఆర్ ఆర్మూర్ ఘటనపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ నామినేషన్ కు ముందు పూజ చేసేటప్పుడు వినాయకుడి విగ్రహం ముందే చెప్పులు విప్పినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అందుకు ఆర్మూర్ రోడ్ షోలో అలా జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Videos on the KTR Armor incident are going viral on social media. Before KTR's nomination, a video is going viral on social media where he takes off his sandals in front of the idol of Lord Ganesha while performing puja. For that, comments are being made that it happened at Armor Road Show.

#ktr
#brs
#ktrarmooruroadshow

~ED.234~CA.240~VR.238~